Advertisement

Coronavirus Update : Coronavirus Could Last Beyond 2022 Says Reports | Oneindia Telugu

Coronavirus Update : Coronavirus Could Last Beyond 2022 Says Reports | Oneindia Telugu Coronavirus Update :The coronavirus pandemic is likely to last as long as two years and won’t be controlled until about two-thirds of the world’s population is immune, a group of experts said in a report.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వైరస్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట వేయడం దేశ ప్రభుత్వాలకు కష్టతరమవుతుంది. మరో పక్క ఈ వైరస్ కు వాక్సిన్ కనిపెట్టే పనిలో కొన్ని బృందాలు పని చేస్తున్నా.. ఇంకా సరైన ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. లాక్ డౌన్ లు విధించి ఇంట్లోనే ఉంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ పై చాలా మంది సస్త్ర వేత్తలు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ లో ఈ వైరస్ పూర్తిగా కట్టడి అవుతుందని, అంతవరకు అది ఇలా విరుచుకుపడుతుంది చెప్పారు.

-----------------------------------------------------------------------------------------------------------



Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.



-You Tube:

- For more Latest News and updates visit :

-Follow us on Facebook:

-Follow us on twitter :

-Let's connect on Google+ :

Coronavirus Update,COVID-19,COVID-19 Cases,covid cases in india,Lockdown 2.0,lockdown,coronavirus,india lockdown,PM Modi,YS Jagan,కరోనా వైరస్,లాక్ డౌన్,

Post a Comment

0 Comments